ఒమేగా 3 యాసిడ్లు కలిగిన సాల్మన్ చేపలు తింటుంటే శరీరం యవ్వనం సంతరించుకుంటుంది.
పాలకూరలో వున్న విటమిన్ ఎ, సి, ఇ, కెలు యాంటిఆక్సిడెంట్లు, ఇనుముకి మంచి మూలం, దీన్ని చర్మం ఆరోగ్యవంతంగా వుంటుంది.
బ్లూ బెర్రీస్ లోని వివిధ రకాలైన ఖనిజాలు వృద్ధాప్యాన్ని దరిచేరకుండా చేస్తాయి.
టమోటాలు తింటుంటే అందులోని యాంటిఆక్సిడెంట్లు సూర్యకాంతి నుంచి రక్షించి చర్మాన్ని కాంతివంతంగా వుండేలా చేస్తాయి.