జొన్నల్లోని పోషకాలు మూత్రాశయంలో రాళ్లు ఏర్పడకుండా కాపాడతాయి. జొన్నల్లో నియాసిన్ ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది. వీటిలోని ఫైటోనూట్రియంట్లు గుండె జబ్బుల్ని దూరంగా వుంచుతాయి. పొటాషియం, మెగ్నీషియం, మినరళ్లు రక్తపోటును అదుపులో వుంచుతాయి.