సాల్మన్ ఒక ప్రసిద్ధ కొవ్వు చేప, ఇందులో విటమిన్ D అవసరమైనంత మేరకు లభిస్తుంది.
కోడి గుడ్లు అద్భుతమైన పోషకమైన ఆహారం, వీటిని తింటుంటే విటమిన్ డి లభిస్తుంది.
బలవర్థకమైన ఆహారాలు కాకుండా, విటమిన్ డి పుట్టగొడుగులులో కూడా లభ్యమవుతుంది.
ఆవు పాలులో కాల్షియం, ఫాస్పరస్, రిబోఫ్లావిన్‌తో సహా అనేక పోషకాలతో పాటు విటమిన్ డి వుంటుంది.
తృణధాన్యాలు, ఓట్స్ తదితరాల్లో విటమిన్ డి వుంటుంది.
ఆరెంజ్ జ్యూస్ తాగుతుంటే కూడా శరీరానికి విటమిన్ డి లభిస్తుంది.