కొబ్బరినీళ్లలో ఎక్కువ లాక్సేటివ్ ఉంటుంది కాబట్టి... వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల.. డయేరియా, వికారం, వాంతులు, పొత్తికడుపు నొప్పికి కారణమవుతాయి. కొబ్బరినీళ్లలో డ్యూరెటిక్ గుణాలుంటాయి. ఇవి యూరినేషన్‌ని పెంచుతాయి. పరిమితికి మించి తాగితే తరచుగా యూరినేషన్ వెళ్లాల్సి వస్తుంది.
కొబ్బరినీళ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. కానీ.. దగ్గు, జలుబు చాలా తరచుగా, వెంటనే వచ్చే అవకాశాలున్నాయంటే.. కొబ్బరినీళ్లు తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరినీళ్లలో సోడియం చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి.. ఇది క్యాన్సర్‌కి కారణమవుతుంది. అందుకే..పరిమితికి మించి కొబ్బరినీళ్లు తీసుకోకూడదు.