సోంపూ అనగానే భోజనానంతరం అరగడానికి ఉపయోగిస్తాము అనే విషయం మనందరికి తెలిసిందే.... కానీ సోంపును ఉపయోగించి పలురకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. సోంపూలో పీచు, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, మాంగనీసు వంటి పోషకగుణాలతో పాటు మరెన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.
1. సోంపూ గింజల్లో యాంటీఆక్సీడెంట్లతో పాటు ఔషద గుణాలు కలిగిన కర్బన పదార్దాలు చాలానే ఉన్నాయి. అవన్నీ యాంటీ క్యాన్సర్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు కలిగి ఉండడంతో అనేక రకములైన వ్యాధులను అడ్డుకుంటాయి.
4. సోంపులో వుండే పోషకాలు బాలింతల్లో పాలు బాగా పడేలా చేస్తాయి.
5. సోంపూ వయసుతో పాటు వచ్చే వృద్దాప్యాన్ని, మెనోపాజ్‌లో తలెత్తే సమస్యల్ని తగ్గిస్తుంది. కాబట్టి మన రోజూ వారీ ఆహారంలో కొంచెం సోంపు గింజల్ని ఏదో ఒక రూపంలో చేర్చుకోవడం చాలా మంచిది.