ఇటీవల కాలంలో ఓట్స్‌ను మంచి పొషక విలువలు ఉన్న ఆహారంగా పరిగణిస్తున్నారు. సాధారణంగా ఓట్స్ చిరుధాన్యంతో తయారుచేసిన బ్రేక్‌పాస్ట్. ఇవి మధుమేహగ్రస్తులకు మరియు హై బ్లడ్ ప్రెజర్ ఉన్న వారికి ఒక మంచి ఆరోగ్యకరమైన ఆహారపదార్దము. అయితే కొంతమంది ఓట్స్‌ను తినడానికి ఇష్టపడరు. వీటిని మనం ఆరోగ్యం కోసం రకరకాల పద్దతిలో రుచికరంగా తయారుచేసుకుని తినవచ్చు. అదెలాగో చూద్దాం.
2. ఓట్స్ ఎక్కువ రుచిగా ఉండేందుకు, ఓట్స్‌లో మసాలా దినుసులు, పెప్పర్, జీలకర్ర మరియు డ్రై మ్యాంగో పౌడర్‌ను ఉపయోగించి వీటిని మరింత రుచికరంగా తయారుచేసుకోవచ్చు.