3. విటమిన్ సి కి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకోవాలి.
4. వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం మంచిది. క్యారెట్‌జ్యూస్, క్యాబేజ్‌సూప్ తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి.
5. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గేమార్గం ఆలోచించాలి.
5. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, పాలు, బంగాళదుంపలు ఎక్కువగా వాడకూడదు.