వెడ్డింగ్ ఎగ్జిట్... ఫైర్ స్టంట్.. వీడియో వైరల్

శుక్రవారం, 13 మే 2022 (19:31 IST)
Wedding stunt
'వెడ్డింగ్ ఎగ్జిట్' అంటే పెళ్లి తంతులో చివరి కార్యక్రమం. రిసెప్షన్ ముగిశాక కొత్త జంటను ఆ వేదిక నుంచి గ్రాండ్‌గా సాగనంపుతారు. ఈ క్రమంలో డీజే పాటలు, డ్యాన్సులతో హోరెత్తిస్తారు. బాణసంచా కాలుస్తారు. 
 
తాజాగా ఓ కొత్త జంట తమ వెడ్డింగ్ ఎగ్జిట్‌ను అందరి కన్నా భిన్నంగా ప్లాన్ చేసుకున్నారు. రిసెప్షన్‌కి వచ్చిన అతిథులు షాకయ్యేలా ఫైర్ స్టంట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
గేబ్-అంబిర్ అనే ఆ కొత్త జంట ప్రొఫెషనల్ స్టంట్ మాస్టర్స్ కావడంతో ఆ ఫైర్ స్టంట్ చేశారు. గేబ్, అంబిర్ ప్రస్తుతం హాలీవుడ్‌లో స్టంట్ మాస్టర్స్‌గా పనిచేస్తున్నారు.
 
తాజాగా వీరు తమ వెడ్డింగ్ రిసెప్షన్‌లో చేసిన ఫైర్ స్టంట్‌ అతిథులకు షాకిచ్చేలా చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Destination Wedding DJ (@djrusspowell)

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు