ముఖ్యంగా ఉల్లిపాయలో ఉండే కాల్షియన్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయ. ఇందులో అనేక యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయి.
అలాగే, పంటి నొప్పితో బాధపడే వాళ్లు ఆ పంటికి లేదా చిగురుకు చివరన ఉంచుకుంటే కాసేపటికి ఆ నొప్పి మాయమైపోతుంది. అలాగే, ఉల్లిరసం, తేనె రెండింటిని సమపాళ్ళలో తీసుకుని బాగా కలిపి తీసుకున్నట్టయితే గొంతునొప్పి, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. రోజూ పచ్చి ఉల్లిపాయను తింటే శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.