వీధి కుక్కల దాడికి సంబంధించిన ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ చోటుచేసుకున్న ఘటనలను చూసేవుంటాం. ఆవులు, గేదెలు కూడా రోడ్డుపై వెళ్లే వారిపై ఉన్నట్టుండి దాడి చేసిన ఘటనలున్నాయి. తాజాగా ఓ గాడిద రోడ్డున పోయే వ్యక్తిపై దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.