ప్రభుత్వం మారినా, మాజీ ఎమ్మెల్యే గారి అక్రమ రవాణా మాత్రం మారలేదు. అదే దోపిడీ, అదే దొంగతనం ????♂️ pic.twitter.com/q7Ef0kIty0
— వై.ఎస్.కాంత్ (@yskanth) November 29, 2024
రైస్ శాంపిల్స్‌ను పరిశీలించిన డిప్యూటీ సీఎం @PawanKalyan. ఎమ్మెల్యే కొండబాబుకి చురకలంటించిన కల్యాణ్. పోర్టులోకి రైస్ ఎలా వస్తుందని ఎమ్మెల్యే పై ఫైర్.
— బెజవాడ కుర్రోడు (@AyanPawanist_) November 29, 2024
మీరు సరిగా ఉంటే రైస్ ఎలా వస్తుంది. మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అందుకేనా మనం పోరాటం చేసింది..? - @PawanKalyan pic.twitter.com/erKFXkZC2e
లోపలకి వెళ్ళనివ్వకుండా అక్కడే తిప్పుతున్నారు నన్ను @PawanKalyan @JanaSenaParty pic.twitter.com/SYTpbpRWLS
— Prasannakumar Nalle (@PrasannaNalle) November 29, 2024
“ఇంత నిర్లక్ష్యం గా ఉంటె ఎలా..ఇంత రైస్ ఎలా వస్తుంది పోర్టులోకి..ఇలా ఉంటె any kind of explosives can come inside,collector Shan Mohan అడ్మినిస్ట్రేషన్ లో ఇలా ఎందుకు జరుగుతుందో అడగండి..SP గారిని కూడా explanatory note పంపించమని చెప్పండి..@PawanKalyan ????@JanaSenaParty pic.twitter.com/fJBPwLOfEi
— Sushma (@SushmaJSP) November 29, 2024
“అక్కడ చిన్న బోట్స్ ని dock చేస్తుంటే,మన బోట్ ఎందుకు కుదరదు..that shows your intentions are very clear.. మీరు కంట్రీ కోస్టల్ లైన్ తో ఆడుకుంటున్నారు ..”Deputy CM @PawanKalyan @JanaSenaParty pic.twitter.com/NBibISbxRK
— Sushma (@SushmaJSP) November 29, 2024