×
SEARCH
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
పెరటి వైద్యం
పొట్టు తీసిన వెల్లుల్లిని తేనెలో 10 రోజులు నానబెట్టి ఖాళీ కడుపుతో తింటే?
బుధవారం, 8 నవంబరు 2023 (23:39 IST)
వెల్లుల్లి. దీన్ని ఆహారంలో రుచి కోసం మాత్రమే కాకుండా అనేక ఔషధ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము.
పచ్చి వెల్లుల్లి తినడం వల్ల దగ్గు, జ్వరం, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
రెండు వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది.
వెల్లుల్లిలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల శరీరంలోని అదనపు చెడు కొవ్వులు తగ్గుతాయి.
వెల్లుల్లి తినడం వల్ల క్యాన్సర్, మధుమేహం, అల్జీమర్స్, గుండె జబ్బులు వంటి వాటిని అడ్డుకోవచ్చు.
పొట్టు తీసిన వెల్లుల్లిని తేనెలో 10 రోజులు నానబెట్టి ఖాళీ కడుపుతో తినాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
వెల్లుల్లిని రోజూ తీసుకుంటే... రోగనిరోధక శక్తి..?
టమోటాలు - ఉల్లుపాయల వంతు అయిపోయింది.. ఇపుడు వెల్లుల్లి వంతు వచ్చింది..
గురకకు బైబై చెప్పాలంటే.. పుదీనా, తేనె, వెల్లుల్లి చాలు
ఖాళీ కడుపుతో 5 కరివేపాకు, ఒక వెల్లుల్లి రెబ్బ తింటే?
రెండంటే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తిని చూడండి
తాాజా వార్తలు
రాజీ కుదిరితే కేసు కొట్టేస్తారా.. టీచర్ను ప్రాసిక్యూట్ చేయండి.. సుప్రీంకోర్టు
సొంత చెల్లిని తిడితే జగన్కు పౌరుషం రాలేదా? హోంమంత్రి అనిత
దేశంలో అత్యధిక విరాళాలు ఇచ్చిన శివ్ నాడార్..
2025 జనవరి 20న మధ్యాహ్నం డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం
మాట్లాడేందుకు మైక్ ఇస్తామంటేనే అసెంబ్లీకి వెళతాం : వైఎస్ జగన్
టాలీవుడ్ లేటెస్ట్
పారిశ్రామికవేత్త బర్త్డే పార్టీలో ఎంజాయ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు
త్రిబాణధారి బార్బరిక్ లో సరికొత్త అవతారంలో ఉదయ భాను
అమ్మవారి జాతర నేపథ్యంగా జాతర- మూవీ రివ్యూ
రామ్ చరణ్ గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్కు 11 చోట్ల భారీ సన్నాహాలు
నాకు స్ఫూర్తి సూర్య నే : ఎస్ఎస్ రాజమౌళి - అవకాశం మిస్ చేసుకున్నా: సూర్య
యాప్లో చూడండి
x