సముద్ర తీరంలో రాజ భవనాలను మించిన భవనం... సకల సౌకర్యాలు, బంగారు తాపడం వేసిన ఇంటీరియర్ అబ్బో.. చెప్పాలంటే మాటలు సరిపోవు. అలనాటి చక్రవర్తులు ఒలకబోసిన రాజసం ట్రంప్ ప్యాలెస్‌లో ఉట్టిపడుతుంది. అబ్బో... ఇది ట్రంప్ భవనం కాదు... ఇంద్రభవనం అనేలా ధగధగా మెరిసిపోతోంది కదా. మీరే చూడండి.