ఈ మెడిసిన్తో బాధితులు 31 శాతం త్వరగా కోలుకుంటారని అమెరికాలోని అలర్జీ అండ్ ఇన్ఫెక్చువస్ డిసీజెస్ వెల్లడించింది. ఇది వైరస్ యొక్క జన్యువులో కలిసిపోయి, దాని ప్రతిరూపణ ప్రక్రియను తగ్గించేస్తుందని తెలిపింది.
కాగా, రెమ్డెసివిర్ను తొలుత ఎబోలాపై పోరుకు తయారు చేశారు. అయితే, మరణాలను తగ్గించడంలో ఈ మెడిసన్ ప్రభావం చూపలేదని వైద్య వర్గాలు తెలిపాయి.