మరోవైపు, మన దేశంలో కూడా మంకీపాక్స్ భయాందోళనలకు రేకెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఐదేళ్ల చిన్నారిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. బాలిక శరీరంపై దుద్దర్లు, దురద ఉన్నట్టు గుర్తించిన వైద్యుల ఆమె శాంపిల్స్‌ను పూణెలోని పరిశోధనా ల్యాబ్‌కు పంపించారు.