కాక్రోచ్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, అందుకే వీటి పెంపకం చేపట్టామని చైనా రైతులు తెలిపారు. కాక్రోచ్‌ల పెంపకం చాలా లాభాలు తెచ్చిపెడుతున్నాయని వారు పేర్కొన్నారు. చైనాలో ఉన్న ప్రముఖ హోటళ్లు వీటిని కొనుగోళ్లు చేసి, కొత్తరకం నాన్‌వెజ్ వంటకాలను తయారు చేస్తున్నాయి. దీంతో నాన్‌వెజ్ ప్రియులు లొట్టలేసుకుని మరీ వీటిని తింటున్నారట..!