ఇందుకోసం చేపట్టిన ఓటింగ్ ప్రక్రియలో తొలి దశలో రిషికే బ్రిటన్ సెనెటర్లు పట్టం కట్టారు. కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎంపికైన వారికి ప్రధాని కుర్చీని అప్పగిస్తారు. అయితే, ఈ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఇద్దరు అభ్యర్థులు ఈ రేస్ నుంచి వైదొలిగారు.
ఈ పోటీలో రుషి సునాక్‌కు గట్టి పోటీని ఇచ్చేవారిలో మోర్డాంట్, ప్రస్తుత ఆర్థిక మంతమ్రి నదిమ్ జహవిలు ఉన్నారు. జెరెమీ హంట్‌లు రేస్ నుంచి వైదొలిగారు. దీంతో ప్రస్తుతం రేసులో ఉన్నవారిలో రిషి సునక్‌కు అత్యధిక ఓట్లు రావడం గమనార్హం.