ఉత్కంఠగ సాగిన ఫైనల్లో 17-9తో కొజెనెస్కీని అర్జున్ ఖంగుతినిపించాడు. ఈ టోర్నీలో భారత్కు ఇదే తొలి పతకం. అటు సీనియర్ లెవల్ టోర్నీల్లో అర్జున్ బబూటకు ఫస్ట్ గోల్డ్ మెడల్. 2016లో అజర్ బైజాన్ వేదికగా జరిగిన జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్లో అర్జున్ స్వర్ణ పతకాన్ని సాధించాడు.