సూపర్ మూన్ సాధారణంగా పౌర్ణమి రోజున (ఫుల్ మూన్ డే) ఏర్పడుతుంది. సాధారణ చంద్రుని పరిమాణం కంటే.. సుమారు 7 శాతం పెద్ద సైజులో.. సుమారు 15 శాతం ప్రకాశవంతంగాను కనిపిస్తుంది. అందుకే అలా కనిపించే చంద్రున్ని సూపర్ మూన్‌గా పిలుస్తారు. ఏప్రిల్ 8వ తేదీన కనిపించే సూపర్ మూన్ ప్రపంచంలోని చాలా దేశాల్లో కనిపించనుంది.