వేలాది కాకులు అకస్మాత్తుగా గుమిగూడాయి: భూకంపానికి సంకేతమా?

బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (16:22 IST)
Crows
జపాన్‌లోని ఓ దీవిలో అకస్మాత్తుగా వేలాది కాకులు గుమిగూడడంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. క్యోటో జపాన్‌లోని దీవులలో ఇది ఒకటి. ఒక్కసారిగా వేల సంఖ్యలో కాకులు తరలి రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. 
 
ఆ ప్రాంతంలోని భవనాలు, వాహనాల్లో ఎక్కడ చూసినా కాకులు కనిపించడంతో ప్రజలు అవాక్కయ్యారు. దీనికి కారణం స్పష్టంగా తెలియనప్పటికీ, భూకంపాలు సహా ప్రకృతి వైపరీత్యాల సంకేతాలు జంతువులు, పక్షులకు తెలుసు కాబట్టి ఒకే చోట గుమికూడాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Flocks of Crows arrive in areas of Kyoto, Honshu, Japan. (07.02.2023).

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు