పంచ పాండవులని ఎందుకంటారు..?

"ఒరేయ్ రామూ... నీకు పాండవులు ఎవరో తెలుసా..?" అడిగాడు సోము

"ఎందుకు తెలీదు... బాగా తెలుసు..!" బదులిచ్చాడు రాము

"మరి పాండవులను పంచ పాండవులని ఎందుకంటారో తెలుసా..?"

"వాళ్లు అప్పట్లో పంచెలు కట్టుకునేవారేమో.. అందుకనే అలా పిలుస్తుంటారు కాబోలు..!!"

వెబ్దునియా పై చదవండి