పంజాబ్‌కి చెందిన బల్జీత్ కౌర్, రాజాసింగ్‌లు భార్యాభర్తలు. వీరికి 18 యేళ్ళ కుమారుడు ఉన్నాడు. అయితే రాజా సింగ్ తమ్ముడు సద్‌నామ్ సింగ్‌కి పెళ్ళి కాలేదు. వీరందరూ కలిసే ఉన్నారు. మొదట్లో వదిన పట్ల ఎంతో గౌరవంగా వున్న సద్‌నామ్ సింగ్ ఆ తరువాత ఆమెపై వ్యామోహాన్ని పెంచుకున్నాడు.