అన్ని అంశాలను పరిశీలించి తదుపరి కొత్త చీఫ్ జస్టిస్‌గా చంద్రచూడ్ పేరును ఆయన సిఫార్సు చేశారు. లలిత్ తన వారసుడి కోసం ఆచారబద్ధంగా సిఫార్సు లేఖను అందజేయడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తలు భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీ తర్వాత ఆయన కేంద్రానికి ఈ లేఖను అందజేస్తారు.