మద్యం మత్తులో యువతి హల్ చల్..
— ChotaNews App (@ChotaNewsApp) February 28, 2025
మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో మద్యం మత్తులో యువతీ యువకులు హల్ చల్ చేశారు. ఒకే బైక్‌పై ఇద్దరు యువకులు కూర్చోగా వారి మధ్యలో యువతి ఊగిసలాడుతూ రచ్చ చేసింది. రోడ్డుపై వెళ్తున్న వారికి ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చిన వీడియో వైరలవుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ వీరిని… pic.twitter.com/zKRuYKIF92