ఏప్రిల్ 18న దేశ వ్యాప్తంగా నీట్ పీజీ- 2021 పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్షకు హాజరు కావడానికి, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందాలని కోరుకునేవారు జూన్ 30, 2021 తేదీ లోపు లేదా అంతకన్నా ముందు ఇంటర్న్షిప్ పూర్తిచేసి వుండాలి.