లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 25 పైసల చొప్పున పెరిగాయి. దీంతో రాజస్థాన్లో లీటర్ ప్రీమియం పెట్రోల్ ధర రూ.101.15కు, సాధారణ పెట్రోల్ ధర రూ.98.40కు పెరిగింది. తాజా ధరల పెంపుతో ఢిల్లీలో సాధారణ పెట్రోల్ రేటు రూ. 86.30కు, లీటర్ డీజిల్ ధర రూ. 76.23కు పెరిగింది.