ఈ ఆలయ సందర్శనలో ముకేష్ అంబానీతో పాటు ఆయన కోడలు రాధిక మర్చంట్ వున్నారు. ఈ సందర్భంగా గురువాయూర్ శ్రీకృష్ణుని గర్భగుడికి అంబానీ తన కుటుంబంతో సహా నెయ్యిని ప్రత్యేక పూజల కోసం సమర్పించారు. అనంతరం గురువాయూర్ ఆలయ ఏనుగులు చెంతమరక్షన్, బలరామన్‌లకు ఆహారాన్ని సమర్పించారు.