నా కుమార్తె వివాహం, భవిష్యత్తు గురించి చెప్పండి

హేమంత్‌కుమార్-హైదరాబాద్:

మీ కుమార్తె చతుర్ధశి గురువారం, తులా లగ్నము పూర్వాషాఢ నక్షత్రం ధనుర్‌రాశి నందు జన్మించారు. మీ కుమార్తెకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. మీ కుమార్తె 11వ సంవత్సరము వరకు ఆరోగ్యములో చిన్న చిన్న చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. మీ కుమార్తె సైన్సు రంగాల్లో బాగా అభివృద్ధి పొందుతారు.

తండ్రిపై మమకారం అధికంగా ఉంటుంది. ప్రతి రోజూ పంచముఖ గణపతిని పూజించడం వల్ల సత్ఫలితాలు ఉండగలవు. 24లేక 25వ సంవత్సరంలో స్థిరపడతారు. వివాహం అవుతుంది.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి