ఆ ఇద్దరితో జాగ్రత్త: ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం

సోమవారం, 27 నవంబరు 2023 (19:44 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగుకి మరో 2 రోజులే మిగిలి వుండటంతో ప్రధాన పార్టీల ముఖ్యనేతలు తెలంగాణలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని కరీంనగర్‌లో జరిగిన సకల జనుల విజయసంకల్ప సభలో భరోసా ఇచ్చారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్‌కు ట్రైలర్ చూపించాం, ఈ ఎన్నికల్లో ఖేల్ ఖతమని ప్రధాని మోదీ అన్నారు. కరీంనగర్ సభలో తెలంగాణ ప్రజలనుద్దేశించి తెలుగులో మాట్లాడారు.
 

కరీంనగర్ లో నిర్వహించిన బహిరంగసభలో తెలుగు లో ప్రసంగించిన ప్రధాని శ్రీ @NarendraModi గారు#BJPWinningTelangana pic.twitter.com/Zs2SN6VA2t

— BJP Telangana (@BJP4Telangana) November 27, 2023

#WATCH | Telangana: During his public rally in Nirmal, Prime Minister Narendra Modi waves at a girl who had come dressed as 'Bharat Mata'. pic.twitter.com/NaWcACwdgc

— ANI (@ANI) November 26, 2023

A love shower for NaMo!

Captivating visuals from PM Modi's massive roadshow in Hyderabad, Telangana!#BJPWinningTelangana pic.twitter.com/psUm1AKlRk

— BJP (@BJP4India) November 27, 2023

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు