ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
— Telugu Scribe (@TeluguScribe) March 6, 2025
ఏలూరు జిల్లాలో సిమెంట్ లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న బస్సు
ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. 8 మందికి తీవ్ర గాయాలు pic.twitter.com/RGch6SH2x7