టీచర్‌ వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చెట్టుకు కట్టేసి దాడి..

సెల్వి

ఆదివారం, 23 జూన్ 2024 (14:09 IST)
School Teacher
వివాహేతర సంబంధాలు దారుణాలకు దారి తీస్తున్నాయి. పాఠశాలకు రాకుండా వివాహేతర సంబంధం పెట్టుకుని మహిళతో ఉండగా పట్టుకుని చెట్టుకి కట్టేసి స్థానికులు చితకబాదారు. 
 
వివరాల్లోకి వెళితే., భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట మండలం నెమలిపేటలో రామదాస్ అనే ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకుండా వివాహేతర సంబంధం పెట్టుకుని ఓ మహిళతో ఉండగా ఆమె భర్త, గ్రామస్థులు చెట్టుకు కట్టేసి భౌతికంగా దాడి చేశారు.
 
పాఠశాలకు రాకుండా వివాహేతర సంబంధం పెట్టుకుని మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చెట్టుకి కట్టేసి గ్రామస్తులు చితకబాదారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పాఠశాలకు రాకుండా వివాహేతర సంబంధం పెట్టుకుని మహిళతో ఉండగా పట్టుకుని చెట్టుకి కట్టేసి చితకబాదిన స్థానికులు

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట మండలం నెమలిపేటలో రామదాస్ అనే ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకుండా వివాహేతర సంబంధం పెట్టుకుని ఓ మహిళతో ఉండగా ఆమె భర్త మరియు గ్రామస్థులు… pic.twitter.com/WL3xchj2C9

— Telugu Scribe (@TeluguScribe) June 23, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు