హీరోయిన్ రమ్య పసుపులేటి బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో గ్లామర్ టీట్ చేస్తోంది. తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రక్రితి అందాలను ఆస్వాదిస్తూనే తన గ్లామర్ ను యూత్ ను ఆకట్టుకునేలా చేయడం విశేషం. 'సోలో బాయ్' హీరోయిన్ రమ్య పసుపులేటి నటిస్తోంది.
Ramya Pasupuleti glamour
'బిగ్ బాస్' ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో రమ్య పసుపులేటి హీరోయిన్. ఆ మూవీ జూలై 4న థియేటర్లలోకి రానుంది.
Ramya Pasupuleti glamour
పేరుకు తెలుగమ్మాయి, అయినా సోషల్ మీడియాలో నెటిజనులకు అప్పుడప్పుడు అలరిస్తోంది. అందుకే బికినీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. ప్రజెంట్ ఫిలిప్పీన్స్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.
Ramya Pasupuleti glamour
అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' సినిమాలోనూ రమ్య పసుపులేటి నటించింది. ఇందులో నాయిక కాదుకానీ, కీలక రోల్ పోషించిందని తెలుస్తోంది.