మొబైల్ ఫోన్లు వచ్చాక ఇప్పుడు వాట్సప్ చాటింగులు, వీడియో కాలింగులు మామూలైపోయాయి. తెలిసీ తెలియని వయసులో పిల్లలు ఆ ఫోన్లలో చేసుకునే చాటింగులు, వీడియో కాల్స్ ఆ తర్వాత కాలంలో ప్రాణాల మీదికి వస్తున్నాయి. ఇటువంటి విషాదకర ఘటన తెలంగాణ లోని భద్రాద్రి కొత్తకూడెం జిల్లా చుంచుపల్లిలో జరిగింది.