కలియుగంలో వున్నామనేందుకు కొన్ని సంఘటనలు గుర్తు చేస్తున్నాయి. తాజాగా తల్లీకూతుళ్లు ఒకే వ్యక్తిని అక్రమ సంబంధం నెరపారు. తల్లీ, కూతురు కలిసి కావాలని అతనితో సంబంధం పెట్టుకున్నారు. అదే వారి ప్రాణాల మీదకు తెచ్చింది.
వడియారం అటవీ ప్రాంతంలో ఇద్దరు తల్లీ, కూతుర్ల శవాలు కనిపించడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. కాగా వీరిద్దరూ మెదక్ జిల్లా చేగుంట మండలం వల్లూరు గ్రామానికి చెందిన యాదమ్మ, ఆమె కూతురు సంతోష అని తేలింది. దీంతో యాదమ్మ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.