హైదరాబాద్‌లో భవనం కుప్పకూలింది..

శనివారం, 7 జనవరి 2023 (22:48 IST)
Hyderabad
హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. నాలుగు, ఐదు అంతస్తులకు స్లాబ్ వేస్తుండగా భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. 
 
కూకట్ పల్లిలోని భాజపా కార్యాలయం సమీపంలో పాపారాయుడు విగ్రహం వద్ద నిర్మాణంలో వున్న భవనంలో నాలుగు ఫ్లోర్ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. 
 
ఈ ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అక్కడి పరిస్థితులపై స్థానికులకు అడిగి తెలుసుకుంటున్నారు. భవనం కూలిపోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు