గత కొద్దికాలంగా ఎడమొహం పెడమొహంగా వున్న ఐశ్వర్య, ధనుష్‌లు ఇకనుంచి దాన్ని నిజం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన చేష్టల ద్వారా ఐశ్వర్య చెప్పకనే చెప్పేసింది. గత కొంతకాలంగా వీరి వైవాహిక జీవితానికి సెలవ్ అన్నట్లు ప్రకటించిన సోషల్‌మీడియాలో పెద్ద చర్చ సాగింది. ఆ తర్వాత ధనుష్ తండ్రి కూడా వీరిద్దరి కలిసేవున్నారు. చిన్నపాటి మనస్పర్థలు వుండడం సహజమే అని తేల్చి చెప్పారు. కానీ ఆయన మాటలు నిజంకాదని తెలిసిపోయింది.