- విశేషం ఏమంటే, పుష్ప సినిమా కథను మొదట మహేష్‌బాబుతో చేయాలనుకున్నాడట సుకుమార్. మహేష్‌కు కథ చెబితే, క్రియేటివ్ సైడ్ లో తేడా వుందని చెప్పి వద్దనుకున్నాడట. ఆ తర్వాత సుకుమార్‌కు అల్లు అర్జున్ తో చేయాలనుకోవడం హ్యాట్రిక్ సినిమాగా వుంటుందని రెండు భాగాలైతే కేక పుట్టిస్తుందని నమ్మించి సినిమాను మొదలు పెట్టారని విశ్వసనీయ సమాచారం.