ఫిదాతో సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేసింది. అలాగే వరుస హిట్లతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని కూడా పారితోషికాన్ని పెంచాడు. వరుస సక్సెస్‌లతో మార్కెట్ పరంగా దూసుకెళ్తున్న నాని, సాయిపల్లవి.. కథా ప్రాధాన్యత గల సినిమాలను ఎంచుకుంటున్నారు. ఇప్పటివరకు నాని 8 కోట్లు తీసుకున్న నాని.. ప్రస్తుతం తొమ్మిది కోట్లు అడుగుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.