NTR, new look, Trivikra Srinivas movie
హీరోలు కొత్తగా కన్పిస్తే చాలు అభిమానులు తెగ మెచ్చుకుంటారు. అందుతో ఏదో కొత్త లుక్‌తో వారు సోషల్ మీడియాలో ఫొటో పెడుతుంటారు. కానీ కొందరు ప్రత్యేకంగా షూటింగ్ గెటప్ కన్పించకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీ ఒక్కోసారి లుక్‌లు బయటకు వస్తుంటాయి. అలాంటిదే ఎన్.జి.ఆర్. జూనియర్ లుక్. ప్రస్తుతం ఎన్.టి.ఆర్., రామ్‌చరణ్‌తో కలిసి `ఆర్.ఆర్.ఆర్.` సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా లుక్‌లు బయటకు విడతలవారీగా దర్శకుడు రాజమౌళి విడుదల చేస్తున్నాడు.