రెబల్ స్టార్ ప్రభాస్, యష్‌లు పాన్ ఇండియా స్టార్లు. అంతేగాకుండా టాలీవుడ్ శాండిల్ వుడ్‌లో బిగ్గెస్ట్ స్టార్స్. కెజిఎఫ్, బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్సును సంపాదించుకున్నారు. అలాంటి ఈ స్టార్లు ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా వుంటుంది. అవును.. యష్, బాహుబలి ఫ్యాన్సుకు ఇది గుడ్ న్యూసేనని చెప్పాలి. యష్ ప్రభాస్‌కు బిగ్ ఫ్యాన్ అనే విషయం తెలిసిందే.