టీవీలో మార్నింగ్ 7కు వెళ్ళి సాయంత్ం 7గంటకు వస్తాం. కానీ సినిమాలో చాలా తక్కువ టైంలో చేశామనిపిస్తుంది. క్రేజీ అంకుల్స్ లో మనో, రాజారవీంద్ర, భరణికు నచ్చే అమ్మాయిగా నటించింది. ఈ సినిమా షూటింగ్ చాలా త్వరగా అయిపోయినట్లుగా వుందని శ్రీముఖి తెలియజేసింది. ఈ సినిమా ప్రీరిలీజ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. శ్రీముఖి మాట్లాడుతూ, ప్రదీప్‌గారికి థ్యాంక్స్. నేను ఫోన్ చేసిన వెంటనే ఆయన వచ్చారు. ప్రమోషన్‌కు సహకరించారంటూ పేర్కొంది.