అత్తారింటికి దారేది చిత్రంలో బ్రహ్మానందం ఓ డైలాగ్ కొడ్తాడు. అరేయ్ ఇది పట్టుకో... ప్లగ్ లో వేలెట్టడం మంచిది అంటూ నవ్వులు పూయిస్తాడు. అలాంటి కామెంట్లనే కొందరు ఇక్కడ జోడిస్తున్నారు. అదెలాగయ్యా అంటే... అరెయ్ ఇది పట్టుకో... దాన్ని(బిగ్ బాస్) చూడ్డం కంటే ఈ ప్లగ్‌లో ఏలెట్టడం మంచిది... అంటూ సెటైర్లు వేస్తున్నారు.