ఈనేపథ్యంలో వచ్చే నెల 28వ తేదీన 'బాహుబలి 2' చిత్రాన్ని దేశవ్యాప్తంగా 6500 స్క్రీన్స్‌పై విడుదల చేయనున్నారు. తెలుగు, హింది, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. అంతేకాదు మరో వెయ్యి స్క్రీన్స్‌పై ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని భావిస్తున్నారు.