పాండిచ్చేరి లో డిసెంబర్ 31న జరిగిన ఈ కార్య్రకమం చాలా వినూత్నంగా సాగింది. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆధ్వర్యంలో 12 మంది డాన్సర్లతో ఈవెంట్ జరిగింది. సముద్రతీరాన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇసుకను మీద వేసుకుని కైపుగా డాన్స్ వేయడం ఒకభాగమైతే, 10మంది డాన్సర్లతో పబ్ డాన్స్ తరహాలో రెచ్చిపోవడం మరోటి. ఇలా డాన్స్‌లో వైవిధ్యాన్ని చూపి అక్కడి బిగ్ షాట్స్‌ను ఆశ్చర్య పరిచిందని తెలిసింది. ఇందుకు భారీ మొత్తంలో ఆమెకు పారితోషికం దక్కింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇటీవలే తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం కండోం ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసడర్ గా వుంది.