టాలీవుడ్, కోలీవుడ్‌లకు బాగా పరిచయమైన అమలాపాల్ నటిస్తున్న ''ఆడై'' (తెలుగులో ఆమె) సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో విడుదలై వైరల్ అవుతోంది. లేడి ఓరియెంటెడ్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ''ఆడై''లో అమలాపాల్ కీలక రోల్ పోషిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ఇటీవల విడుదలై సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.