చివర్లో బాలయ్య మాట్లాడుతూ.. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి. వెన్నుపోటు పొడిచారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చెబుతుంటే కళ్లలో నీళ్లు వస్తుంటాయి. ఎందుకంటే నేను ఆయన కొడుకుల్లో ఒకడిని మాత్రమే కాదు.. అంతకుమించి ఆయన అభిమానిని' అంటూ ఎమోషనల్ అయ్యారు బాలయ్య. ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.