కథానాయకుడు సాయి దుర్ఘ తేజ్ 'విరూపాక్ష, 'బ్రో' చిత్రాల బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, అతను రోహిత్ కెపిని దర్శకుడిగా పరిచయం చేయడానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నాడు. తన 18వ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు. కొత్త మేకోవర్‌తో కనిపించనున్నాడు. హనుమాన్ సంచలనాత్మక పాన్ ఇండియా విజయం తర్వాత, నిర్మాతలు, కె నిరంజన్ రెడ్డి, ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ చైతన్య రెడ్డి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అధిక బడ్జెట్‌తో చేస్తున్నారు.