Ali at Dubai Future Museum
దుబాయ్‌లోని ఫ్యూచర్ మ్యూజియంలో ఇటువంటి అవార్డు జరగటం ఇదే తొలిసారి కావటంతో ఎంతో ప్రెస్టీజియస్‌గా ఫీలయ్యరు అలీ. ఈ కార్యక్రమంలో ఎంతోమంది కన్నడ నటీనటులకు, కళాకారులకు , వ్యాపారవేత్తలకు పలు అవార్డులను అందించింది గీమా. తెలుగు నుండి అలీ మాత్రమే అవార్డు అందుకున్నారు.