ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేస్తూ.. 'హ్యాపీ బర్త్ డే. అంటూ నా జీవితంలో ఇప్పటి వరకు నేను చూసిన ఒక అందమైన శక్తివి నీవు' అంటూ రాసుకొచ్చింది. దీనికి గోనీ స్పందిస్తూ.. 'లవ్ యూ' అని రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ పోస్టు కొందరూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ పోస్ట్‌కు కొందరు మద్దతుగా కామెంట్ చేస్తుండగా.. మరి కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.