ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, 'జుద్వా' మినహా మరే సినిమాలోను బికినీలో కనిపించలేదు. గ్లామర్ ఫొటోల్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడానికి ఇష్టపడను. మితిమీరిన అందాల ప్రదర్శన చేస్తే అభిమానులు నన్ను స్వీకరించరని తెలుసు. అందుకే సినిమాల్లో ఇకపై బికినీ ధరించకూడదని నియమం పెట్టుకున్నా అని తెలిపింది.